సంఘ పథ నిర్దేశకులు పూజ్యశ్రీ గురూజీ
గురూజీ అని పిలవబడే మాధవరావు సదాశివరావు గోళ్వల్కర్ ఆంగ్ల తేది 1906 ఫిబ్రవరి 19, మాఘ బహుళ ఏకాదశి నాడు సదాశివరావు , లక్ష్మిబాయి దంపతులకు జన్మించారు. వారిరువురిని భావూజీ, తాయీజీ అని పిలిచేవారు. మాధవ్ జననం వారి మేనమామ బాలకృష్ణ...
