archive#Gurugram #PassionMovementInternational #ReligiousConversion #GurugramPolice #DelhiUniversityStudents

News

పేద పిల్లల విద్యా పేరుతో మతమార్పిడి గురుగ్రామ్‌లో నలుగురు అరెస్ట్

ఆర్థికంగా వెనుకబడిన పిల్లలకు విద్య అందించడం, సమాజానికి తోడ్పాటు అందించడం వంటి లక్ష్యాలతో ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో పనిచేస్తున్న ఒక ఎన్జీవో (NGO)పై గురుగ్రామ్‌లో మతమార్పిడి ఆరోపణల నేపథ్యంలో పోలీసుల విచారణ మొదలైంది. 'ప్యాషన్ మూవ్‌మెంట్ ఇంటర్నేషనల్' (PMI) అనే సంస్థకు సంబంధించిన...