గురుగ్రామ్‌లో మత మార్పిడి ఆరోపణలు.. నలుగురు మహిళల అరెస్టు
గురుగ్రామ్ (హర్యానా): ఉచిత విద్య, ఆహారం అందిస్తామనే పేరుతో చిన్నారులను క్రైస్తవ మతంలోకి మారేలా ప్రలోభపెట్టారన్న ఆరోపణలపై హర్యానాలోని గురుగ్రామ్ పోలీసులు నలుగురు మహిళలను అరెస్టు చేశారు. సెక్టార్ 56 పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘాటా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది....
