గురు రవిదాస్ జీవితం… సమాజానికి ఆదర్శం
కేంద్ర హోం మంత్రి అమిత్ షా న్యూఢిల్లీ: ప్రతి వ్యక్తికి సమాన హక్కులు, న్యాయం కల్పించడం ద్వారా సమాజాన్ని ఏకం చేయడానికి గురు రవిదాస్ అంకితమయ్యారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం అన్నారు. అతని జన్మదినోత్సవం సందర్భంగా ఘన నివాళులర్పించారు....
