‘ఎస్సీ’ సీట్లో క్రైస్తవ మహిళ… వెంటాడుతున్న పదవీ గండం!
గుంటూరు: ఎస్సీ మహిళకు రిజర్వ్ చేసిన గుంటూరు జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవిని వైసీపీ అభ్యర్థిగా చేపట్టిన హెన్రీ క్రిస్టినాకు ఇప్పుడు పదవీ గండం వెంటాడుతున్నది. ఆమె ఎస్సీ కాదని, క్రైస్తవ మహిళా అని ఫిర్యాదులు వెళ్ళడంతో పాటు, స్థానిక సంస్థలకు...
