హనుమన్ శోభాయాత్రపై రాళ్లు.. ప్రధాన నిందితుడితో సహా 9 మంది అరెస్టు
మధ్యప్రదేశ్‌లోని గుణలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. కర్నైల్‌గంజ్ ఏరియాలో హనుమాన్ జయంతి ఊరేగింపుపై కొందరు రాళ్లు రువ్వడంతో పోలీసు బలగాలు హుటాహుటిన ఘటానా స్థలికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. ఒక మసీదుకు సమీపంలో రాత్రి 7.30 గంటలకు ఈ ఘటన...
