కోవిడ్ మందులు, చికిత్సా పరికరాలపై జీఎస్టీ తగ్గింపు – కేంద్రం నిర్ణయం
కొవిడ్ చికిత్సలో అత్యవసర వస్తువులు, బ్లాక్ ఫంగస్ చికిత్సా ఔషధాలు సహా పలు రకాల మందులపై పన్ను రేట్లను తగ్గించేలా జీఎస్టీ మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో సమావేశమైన...
