యాంటీ టెర్రర్ ప్లాట్‌ఫామ్ నుంచి పాక్ తొలగింపుపై భారత్ స్పందన…. ముంబై దోషులపై కఠిన చర్యలు తీసుకోండి
పారిస్: ఉగ్రవాద ఆర్థిక కార్యకలాపాల వ్యతిరేక గ్లోబల్ విభాగం ఫాట్ఫ్(FATF.. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్) తన ‘గ్రే లిస్ట్’ నుంచి పాకిస్థాన్‌ను తొలగించింది. పారిస్‌లో జరిగిన రెండు రోజుల సమావేశం అనంతరం.. ఫాఫ్ట్ అధ్యక్షుడు రాజ కుమార్ ఈ నిర్ణయాన్ని...
