కశ్మీర్ ఎప్పటికీ మాదే – భారత క్రికెటర్లు
ప్రపంచం మొత్తం కంటికి కనపడని కరోనా వైరస్‌తో పోరాడుతుంటే పాకిస్థాన్ మాత్రం కశ్మీర్‌పై మాట్లాడుతోంది. తాజాగా పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది పీవోకేలో స్పందిస్తూ.. కశ్మీర్‌పై, భారత ప్రధాని నరేంద్రమోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియో...
