ప్రతాప్ గడ్ జిల్లాలోని పురాతన సూర్య ఆలయాన్ని పునరుద్ధరించనున్న ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం
ఉత్తర ప్రదేశ్‌లోని అధికారులు ఇటీవల రాష్ట్రంలోని ప్రతాప్ గడ్ జిల్లాలోని ఒక పురాతన సూర్యాలయాన్ని గుర్తించారు. దీనిని ఇప్పుడు మతపరమైన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలనేది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ప్రణాళిక. ఈ ప్రణాళికపై రాష్ట్ర పర్యాటక శాఖ, ఉత్తర ప్రదేశ్ ప్రాజెక్ట్...
