మేం భారత చట్టాలను గౌరవిస్తాం – గూగుల్ CEO సుందర్ పిచాయ్
దేశమేదైనా అక్కడి స్థానిక చట్టాలకు గూగుల్ కట్టుబడి ఉంటుందని, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతకు అనుగుణంగా అవలంబించే రెగ్యులేటరీ విధానాల్లో ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తుందని ఆ సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. భారత్‌లో బుధవారం నుంచి కొత్త ఐటీ నియమ నిబంధనలు...
