గడ్డం ఉంటేనే సర్కార్ కొలువు!
కాబూల్ః ఇప్పటి వరకు మహిళలపై ఆంక్షలు విధిస్తూ వచ్చిన ఆఫ్ఘానిస్తాన్‌లోని తాలిబన్ పాలకులు... ఇప్పుడు మగవారిపై కూడా తమ జులుం ప్రదర్శించడం ప్రారంభించారు. గడ్డం లేకపోతే మగవారెవ్వరు ప్రభుత్వ ఉద్యోగాలకు పనికిరారని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులంతా తప్పని సరిగా గడ్డంతో...
