archive#GOVERNER WALK OUT FROM ASSEMBLE

News

తమిళనాడు అసెంబ్లీ నుంచి గవర్నర్‌ ఆర్.ఎన్‌ రవి వాకౌట్‌… ప్రభుత్వంతో ముదిరిన వైరం!

తమిళనాడులో గవర్నర్ ఆర్. ఎన్. రవి, ఎం.కె స్టాలిన్ ప్రభుత్వాల మధ్య విభేదాలు తీవ్ర రూపం దాల్చాయి. సోమవారం రాష్ట్ర శాసనసభలో ప్రసంగించడానికి గవర్నర్ వచ్చినప్పుడు నాటకీయ పరిణామాలు జరిగాయి. ప్రసంగం ప్రారంభించగానే సభ్యుల అల్లర్ల మధ్య, ముఖ్యమంత్రి స్టాలిన్ వైఖరితో...