‘కశ్మీర్ ఫైల్స్’ ఎఫెక్ట్: ‘గోద్రా’, ‘విభజన’లపై సినిమాలు కావాలట!
న్యూఢిల్లీ: కాశ్మీరీ హిందువుల మారణహోమానికి సంబంధించిన చిత్రం 'ది కాశ్మీర్ ఫైల్స్' శుక్రవారం (మార్చి 11) థియేటర్లలోకి వచ్చింది. దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి. ఈ సినిమా విశేష ఆదరణ పొందుతోంది. అయితే, ఈ సినిమా ప్రభావం ఇతర హిందూ వ్యతిరేక...
