మన నదులు : ఆధ్యాత్మికతను, ప్రకృతిని, సంస్కృతిని కలిపే జీవనది గోదావరి
భారతదేశం నదీమాతల పుణ్యభూమి. మన సనాతన ధర్మంలో నదులను కేవలం నీటి ప్రవాహాలుగా కాకుండా దైవస్వరూపాలుగా, మాతృమూర్తులుగా భావించి ఆరాధించే గొప్ప సంప్రదాయం ఉంది. గంగా, యమునా, సరస్వతి, నర్మద, సింధు, కావేరి వంటి పవిత్ర నదుల సరసన గోదావరి నదికి...
