కీర్తన.. ధార్మిక చైతన్యం, దేశ సేవకు మార్గం
మార్డోల్ (గోవా): యువతలో భక్తిభావం, ధార్మిక చైతన్యం, నైతిక విలువలను పెంపొందించడమే లక్ష్యంగా గోవాలో 37వ నివాస కీర్తన, సంస్కార శిబిరాన్ని నిర్వహించారు. గోమంతక్ సంత్ మండల్ కీర్తన విద్యాలయం, శ్రీ మహాలస సంస్థాన్ సంయుక్త ఆధ్వర్యంలో నవంబర్ 15న మార్డోల్‌లోని...
