జ్ఞాన్‌వాపిలో శివలింగం కనిపించడంపై వీహెచ్‌పీ సంతోషం
వారణాసి: వారణాసిలోని జ్ఞాన్‌వాపిలో సర్వే సందర్భంగా ఒక గదిలో శివలింగం కనిపించిందంటే అది ఆలయమేనని వెల్లడైన్నట్టేనని అని విశ్వహిందూ పరిషత్ స్పష్టం చేసింది. జ్ఞాన్‌వాపి ఆలయంలో సర్వే సందర్భంగా ఒక గదిలో శివలింగం కనిపించడం పట్ల విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ వర్కింగ్...
