30 లక్షల కోట్లకు చేరిన భారత ఎగుమతులు: మోదీ
న్యూఢిల్లీ: భారతదేశ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోందని ప్రధాని మోదీ అన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశం నుంచి ఎగుమతులు రూ. 30 లక్షల కోట్లకు చేరాయని చెప్పారు. భారతీయులంతా స్థానిక ఉత్పత్తుల కోసం డిమాండ్ చేస్తే అవి అంతర్జాతీయం అయ్యేందుకు...
