దారుణం… రాజస్థాన్‌లో బాలికల వేలం!
జాతీయ మానవ హక్కుల సంఘం తీవ్ర ఆందోళన భిల్వాడ: ఆడ పిల్లలను బానిసలుగా మార్చే సిరియా, ఇరాక్‌ల తరహా పరిస్థితులు రాజస్థాన్‌లో చోటుచేసుకున్నాయి. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఆర్థిక వివాదాల నేపథ్యంలో స్టాంప్ పేపర్లు రాయించుకుని బాలికలను వేలం వేయడం,...
