ముస్లిం విద్యార్థికి సంస్కృతంలో 5 పతకాలు
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ముస్లిం విద్యార్థిని గజాలా ఎంఏ సంస్కృతం విభాగంలో విశ్వవిద్యాలయంలోనే ఉత్తమ విద్యార్థినిగా నిలిచింది. సంస్కృతంలో ఏకంగా అయిదు పతకాలు సాధించింది. లఖ్‌నవూ యూనివర్సిటీ(ఎల్యూ) డీన్ ప్రొఫెసర్ శశి శుక్లా.. గజాలాకు మెడల్స్ అందజేశారు. గజాలాకు కేవలం సంస్కృతంలోనే...
