ఎలాంటి సంకోచం లేకుండా టీకా తీసుకోండి : అమెరికా సర్జన్ డాక్టర్ వివేక్ మూర్తి
ప్రాణాంతక కరోనా వైరస్ బారి నుంచి తప్పించుకోవాలంటే ఎలాంటి సంకోచం లేకుండా టీకా తీసుకోవాలని అమెరికా సర్జన్ జనరల్ డాక్టర్ వివేక్ మూర్తి స్పష్టం చేశారు. కొవిడ్ బారిన పడి.. అమెరికా, భారత్‌లలో ఉంటున్న తన కుటుంబసభ్యులు 10 మంది ప్రాణాలు...
