ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలో చైనా దూకుడుకు కళ్ళెం
ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలోనూ దుందుడుకు చైనాకు చుక్కెదురైంది! అమెరికా, జర్మనీ ఆ దేశంపై పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఊహించని విధంగా భారత్‌కు నిశ్శబ్దంగా మద్దతు ప్రకటించాయి. రెండు రోజులు క్రితం కరాచీలోని పాకిస్థాన్ జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ...
