కోవిడ్ : జర్మన్ షెడ్ల నిర్మాణానికి తితిదే నిధులు
కోవిడ్ బాధితుల కోసం జర్మన్ షెడ్లు నిర్మించాలని తితిదే నిర్ణయించింది. కరోనా చికిత్సల కోసం రాష్ట్రంలో 22 షెడ్లు ఏర్పాటు చేసేందుకు రూ.3.52కోట్లు మంజూరు చేస్తూ తితిదే ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ జిల్లాలో 4, ప్రకాశంలో 2, అనంతపురంలో 3,...
