archiveGEETHA PRESS

News

ధర్మ ప్రచార ఉద్యమ నాయకులు స్వర్గీయ ఖేమ్కాజీ : RSS

గోరఖ్పూర్ గీతా ప్రెస్ అధ్యక్షుడు రాధేశ్యామ్ ఖేమ్కా యొక్క మరణవార్త తెలిసి RSS చాలా విచారం వ్యక్తం చేసింది. గీతా ప్రెస్ ద్వారా ధర్మ ప్రచారం చేసే సంప్రదాయానికి ఖేమ్కా జీ నాయకత్వం వహించారని కొనియాడింది. స్వర్గీయ రాధేశ్యామ్ ఖేమ్కాజీ సమయానుసారంగా...