దేశ వ్యాప్తంగా మట్టి వినాయకులకు పెరుగుతున్న ఆదరణ…
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసే విగ్రహాలే అందంగా ఉంటాయి, వాటితోనే ఎత్తైన విగ్రహాలను తయారు చేయడం సాధ్యమనుకునే స్థాయి నుంచి మట్టితోనూ అందమైన, భారీ విగ్రహాలను తయారు చేయవచ్చని నిరూపిస్తున్నారు పలు ఉత్సవ కమిటీల నిర్వాహకులు. వీటి వల్ల పర్యావరణానికి...
