నెహ్రూ, ఇందిరా హయాంలోనే భారత్ భూభాగాలు కోల్పోయింది!
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పంజాబ్: గాల్వాన్ లోయలో చైనా సైన్యంతో జరిగిన ఘర్షణలో భారత ఒక అంగుళం భూభాగం కూడా కోల్పోలేదని స్పష్టం చేస్తూ జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ పాలనలోనే భారత భూభాగాన్ని పొరుగు దేశాలు అక్రమంగా ఆక్రమించాయని...
