భక్తి, శరణాగతికి ప్రతీక గజేంద్ర మోక్షం..
భక్తి, విశ్వాసం, సంపూర్ణ శరణాగతి తత్వాలను ప్రపంచానికి చాటిచెప్పే గొప్ప ఘట్టం ‘గజేంద్ర మోక్షం’. శ్రీమద్భాగవతంలోని ఈ పవిత్ర ఉపాఖ్యానం భగవంతుడిపై అచంచలమైన విశ్వాసం ఉంచిన భక్తుడిని ఆపద నుంచి స్వయంగా ఆ పరమాత్మే రక్షిస్తాడనే సందేశాన్ని అందిస్తుంది. ఈ కథలో...
