ఆలయ నిధులు వృద్ధాశ్రమాలకు వాడడం తప్పు: మద్రాస్ హైకోర్టు
చెన్నై: వృద్ధాశ్రమాలను నిర్మించేందుకు ఆలయ నిధులను వినియోగించడం తప్పుడు పని అని మద్రాస్ కోర్టు పేర్కొంది. ఈ మేరకు ఇక్కడి హెచ్‌ఆర్, సీఈలకు చీవాట్లు పెట్టింది. పళని, నెల్లై, చెన్నై ఆలయాల నిధులు 45 కోట్లను వృద్ధాశ్రమాలు నిర్మించేందుకు వెచ్చించడాన్ని హిందూ...

