ఇంధన బూస్టర్ ప్రయోగం విజయవంతం
శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకమైన మానవసహిత అంతరిక్ష యాత్ర (గగనయాన్) ప్రయోగానికి తొలి అడుగు వేసింది. ఈ ప్రయోగంలో ఉపయోగించనున్న లాంచ్ వెహికల్ మాడ్యూల్-3 (ఎల్‌విఎం-3)లో ప్రథమ దశ ఘన ఇంధన బూస్టర్ హెచ్‌ఎస్-200కు ఇస్రో శుక్రవారం...
