‘హలాల్’పై హిందూ సంస్థల నిప్పులు!
బెంగళూరు: తమ ఉత్పత్తుల లేబుళ్ళపై హలాల్ సర్టిఫికెట్‌ను ప్రదర్శిస్తున్న ఐఆర్‌సిటిసి, ఎయిర్ ఇండియా, అమూల్‌ఫెడ్ డెయిరీ తదితర ప్రభుత్వ రంగ బ్రాండ్ల పట్ల కొన్ని హిందూ సంస్థలు ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ సర్టిఫికెట్ ప్రదర్శనను ఆయా సంస్థలు నిషేధించేవారకు...
