archive#Four Indians died

News

చలికి తట్టుకోలేక నలుగురు భారతీయులు మృతి

న్యూఢిల్లీ: అమెరికా-కెనడా సరిహద్దుల్లో ఓ పసికందు సహా మొత్తం నలుగురు భారతీయులు చలికి తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై విదేశాంగ మంత్రి జైశంకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమెరికా, కెనడాల్లోని భారత రాయబారులతో మాట్లాడారు. ఘటనపై అత్యవసరంగా స్పందించాలని సూచించారు....