archiveFormer President of Mauritius Anirudh Jagannath dies

News

మారిషస్ మాజీ అధ్యక్షుడి మృతి… సంతాప దినంగా ప్రకటించిన భారత ప్రభుత్వం

మారిషస్‌ మాజీ అధ్యక్షుడు సర్‌ అనిరుద్‌ జగన్నాథ్‌ గురువారం కన్నుమూశారు. ప్రస్తుతం మారిషస్‌ ప్రధానిగా ఉన్న ప్రవింద్‌ జగన్నాథ్‌ ఆయన కుమారుడే. అనిరుద్‌ను భారత ప్రభుత్వం పద్మ విభూషణ్‌తో గత ఏడాది సత్కరించింది. ఆయన మృతిపై ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం...