archiveFormer Maharashtra Home Minister Anil Deshmukh arrested

News

మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌దేశ్‌ముఖ్‌ అరెస్ట్‌

మనీలాండరింగ్‌ కేసులోఈడీ దర్యాప్తు ముమ్మరం ముంబై: మహారాష్ట్ర మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌(ఈడీ) దూకుడు పెంచింది. ఇందుకు సంబంధించి మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌దేశ్‌ముఖ్‌ను అరెస్ట్‌ చేసింది. ముంబయి కార్యాలయంలో 12 గంటలపైనే విచారించిన అనంతరం ఈడీ అధికారులు సోమవారం రాత్రి...