archive#Former actress Asha Parekh

News

మాజీ న‌టి ఆషా ప‌రేఖ్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు

న్యూఢిల్లీ: మాజీ న‌టి ఆషా ప‌రేఖ్‌ను దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వ‌రించింది. ఆషా ప‌రేఖ్ 95 చిత్రాల్లో న‌టించారు. దిల్ దేకే దేకో, క‌టీ ప‌తంగ్‌, తీస్రీ మంజిల్‌, బ‌హారోంకే స‌ప్నే, ప్యార్ కా మౌస‌మ్‌, కార‌వాన్ లాంటి హిట్...