ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్: నిబంధనలు, చర్యలు & సవరణలు
జాగ్రత్తగా గమనించినట్లయితే.. భారతదేశంలో ఎక్కడైతే మావోయిజం, వేర్పాటువాదం, దేశద్రోహం వంటి కార్యకలాపాలు అధికంగా ఉంటాయో కచ్చితంగా ఆ ప్రదేశంలో విదేశాల నుండి విరాళాలు పొందుతున్న సంస్థల కార్యకలాపాలు కూడా ఉంటాయి. ఉదాహరణకు ఖలిస్థాన్ వేర్పాటువాదం పురుడుపోసుకున్న పంజాబులో ఇప్పుడు మిషనరీల కార్యకలాపాలు...
