బీహార్ అధికారిక కార్యక్రమాల్లో లాలూ అల్లుడు ప్రత్యక్షం!: మండిపడ్డ బీజేపీ
పాట్నా: బీహార్ ప్రభుత్వ అధికారిక సమావేశాల్లో లాలూ అల్లుడు పాల్గొనడం కొత్తగా ఏర్పడిన కూటమిని తీవ్ర ఇబ్బందుల్లో పడేసింది. లాలూ పెద్ద కుమారుడు, అటవీ శాఖ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్.. ఏర్పాటు చేసిన మీటింగ్లో ఆయన బావ పాల్గొనడంపై ప్రతిపక్షాలు...
