పాశ్చాత్య మీడియా దృష్టిలో ‘రామాయణ్’ కేవలం ఓ కాస్ట్యూమ్ డ్రామా మాత్రమే.
ప్రముఖ దర్శకుడు రామానంద్ సాగర్ తెరకెక్కించిన 'రామాయణ్' ధారావాహికను ప్రముఖ ఛానెల్ బీబీసీ ప్రసారం చేయాలి అనుకుందట. కానీ దానికి తన తండ్రి రామానంద్ ఒప్పుకోలేదని ఆయన కుమారుడు ప్రేమ్ సాగర్ వెల్లడించారు. దాదాపు 33 ఏళ్ల క్రితం దూరదర్శన్లో ప్రసారమైన...
