ఆంధ్రాలో అధికారంలోకి వస్తే మతమార్పిడి నిరోధక బిల్లు!
బీజేపీ రాష్ట్ర వ్యవహారాల సహ ఇంఛార్జ్ సునీల్ దేవధర్ విజయవాడ: రాష్ట్రంలో బలవంతపు మత మార్పిడులు జరుగుతున్నాయని, పాలకులే వీటిని ప్రోత్సహిస్తున్నారని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర వ్యవహారాల సహ ఇంఛార్జ్ సునీల్ దేవధర్ ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ...
