400 మంది బలవంతపు మతమార్పిడి… 9 మందిపై కేసు!
బ్రహ్మపుత్రి: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో బలవంతపు మత మార్పిడుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కరోనా సంక్షోభ సమయంలో ఆదుకుంటామనే మిషతో సుమారు 400 మందిని క్రైస్తవంలోకి బలవంతంగా మతమార్పిడి చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు తొమ్మిది మంది నిందితులపై పోలీసులు కేసు నమోదు...

