archive#food poison

News

‘అలీ అంకుల్’ చేతివంట.. 25 బాలికలకు అస్వస్థత

దామరచర్ల: కలుషిత ఆహరం తిని నల్గొండ జిల్లా దామరచర్లలో 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన ఈనెల 19న దామరచర్ల మండల కేంద్రంలోని తెలంగాణ ప్రభుత్వ గిరిజన బాలికల గురుకుల పాఠశాల హాస్ట‌ల్‌లో జరిగింది. విద్యార్థినులు ఆస్పత్రిలో చికిత్స...