జపాన్లో జలప్రళయాన్ని తలపించే రీతిలో వర్షాలు… వందేళ్లలో ఎన్నడూ లేని విధంగా నీటమునిగిన ప్రధాన నగరాలు.. హై అలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం
జపాన్‌లో అతి భారీ వర్షాలు, వరదలు విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. హిరోషిమా సహా ఎనిమిది.. ప్రధాన నగరాల్లో జపాన్ వాతావరణ విభాగం హై ఎలర్ట్ ను జారీ చేసింది. కుండపోతగా కురుస్తున్న వర్షాల వల్ల వరదలు, కొండచరియలు విరిగిపడడం వంటి పరిస్థితులు ఏర్పడవచ్చునని...
