archive#five medals in Sanskrit

News

ముస్లిం విద్యార్థికి సంస్కృతంలో 5 ప‌త‌కాలు

ల‌క్నో: ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన ముస్లిం విద్యార్థిని గజాలా ఎంఏ సంస్కృతం విభాగంలో విశ్వవిద్యాలయంలోనే ఉత్తమ విద్యార్థినిగా నిలిచింది. సంస్కృతంలో ఏకంగా అయిదు పతకాలు సాధించింది. లఖ్​నవూ యూనివర్సిటీ(ఎల్​యూ) డీన్​ ప్రొఫెస‌ర్‌ శశి శుక్లా.. గజాలాకు మెడల్స్ అందజేశారు. గజాలాకు కేవలం సంస్కృతంలోనే...