archive#fishing festival in Tamil Nadu

News

తమిళనాడులో చేపలవేట పండుగ

చెన్నై: తమిళనాడులో చేపల వేట పండగ సందడిగా సాగింది. పుదుక్కొట్టై జిల్లాలో పెద్ద సంఖ్యలో ప్రజలు వలలు పట్టుకొని చేపలు పడుతూ కోలాహలంగా గడిపారు. స్థానికులు ఏటా చేపల పండగను ఘనంగా జరుపుకొంటారు. పంట కోతలు పూర్తైన తర్వాత ఈ వేడుకలు...