మత్స్యకారుల వలలో నిఘా డ్రోన్
ఒడిశా బాలాసోర్ జిల్లాలోని తలాపాడ సమీపంలో సోమవారం సముద్రంలోని లోతైన ప్రదేశంలో చేపలు పట్టేటప్పుడు మత్స్యకారుల వలలో టార్గెట్ డ్రోన్ పడడంతో వారు ఆశ్చర్యపోయారు. సమాచారం మేరకు వలకు చిక్కిన ఈ మెగ్గిట్ "బిటిటి -3 బాన్షీ" అనేది బ్రిటిష్ టార్గెట్...
