అభివృద్ధికి ఆరు స్తంభాలు – 2021-22 కేంద్ర బడ్జెట్ లో కీలకాంశాలు
కరోనా వైరస్ మహమ్మారి ప్రభావంతో కుదేలవుతోన్న భారత ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టేందుకు తమ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా దేశాభివృద్ధికి ఆరు పిల్లర్లుగా ఉండే కీలక అంశాలను పరిగణలోకి తీసుకొని...
