జాతీయవాదిపై ‘ఫత్వా’ జారీ చేసినందుకు అరెస్టు!
లక్నో: రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్)కు మద్దతిచ్చినందుకు డాక్టర్ మహ్మద్ నిజాం భారతిపై ‘ఫత్వా’ జారీ చేసిన హఫీజ్ ఇమ్రాన్ వార్సీని ఉత్తరప్రదేశ్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ నెల రెండోతేదీన గుడి పడ్వా సందర్భంగా ర్యాలీ (పదసంచలన్ యాత్ర)లో...
