రైతు నిరసనలు ఎందుకో స్పష్టత లేదు
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వాషింగ్టన్ డిసి: పంజాబ్, హర్యానా, తూర్పు ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లోనే రైతు నిరసనలు వ్యక్తమవుతున్నాయని పేర్కొంటూ ఫలానా అంశంపై నిరసన అంటూ ఇంతవరకూ స్పష్టంగా వాళ్లు (నిరసనకారులు) చెప్పడం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్...
