archiveFARMERS ORGANISATIONS WITHDREW FROM HASITATIONS

News

రైతు ఆందోళనల నుంచి తప్పుకొంటున్నాం – కొన్ని రైతు సంఘాలు

దేశ రాజధానిలో నిన్న చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలతో రైతు ఉద్యమంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఆందోళనల నుంచి వైదొలుగుతున్నట్టు రెండు రైతు సంఘాలు ప్రకటించాయి. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొన్ని నెలలుగా చేపడుతున్న ఆందోళనల నుంచి తప్పుకొంటున్నట్టు రాష్ట్రీయ...