archiveFARMER COMMITTED SUICIDE IN TN

News

కలకలం రేపిన రైతు సెల్ఫీ వీడియో

తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక రైతు తాను పండించిన ధాన్యం అమ్ముడు పోకపోవడంతో తీవ్ర ఆవేదన చెంది ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన కలకలం రేపింది. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం శివంగాల పల్లి గ్రామానికి చెందిన రైతు...