భారత గగనతలంలో పటిష్ఠ నిఘా నేత్రం
గగనతలంలో మరింత మెరుగ్గా నిఘా వేయడం కోసం ఇజ్రాయెల్ నుంచి రెండు ఫాల్కన్ ముందస్తు హెచ్చరిక, నియంత్రణ వ్యవస్థల (అవాక్స్)ను భారత వైమానిక దళం సమకూర్చుకోనుంది. వీటి ఖరీదు 100 కోట్ల డాలర్ల మేర ఉండొచ్చని అధికార వర్గాలు తెలిపాయి. తూర్పు...
